Rachayitalasangham.com

చలపాక ప్రకాష్ రచన మూడో కన్ను ఆవిష్కరణ- ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం 10వ కార్యక్రమము

 చలపాక ప్రకాష్‌ కవితా సంపుటి ‘మూడో కన్ను’ ఆవిష్కరణ ఆగస్టు 22న సాయంత్రం 6 గంటలకు విజయవాడ కల్చరల్‌ సెంటర్,మొగల్రాజపురం, విజయవాడలో జరిగింది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్‌. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం. కార్యక్రమంలో సోమేపల్లి వెంకటా సుబ్బయ్య, కోసూరి రవి కుమార్, దిర్ఘాసి విజయభాస్కర్ పాల్గున్నారు

















Share:

Follow in Twitter

Follow in Facebook

  • కార్యవర్గ సభ్యుల ట్వీట్లు

    అధ్యక్ష్యుడు: ...ప్రధాన కార్యదర్శి:

    Blog Archive