Rachayitalasangham.com

బి హనుమారెడ్డి ""అంతర్వాహిని"" ఆత్మకథ ఆవిష్కరణ సభ

నవంబర్ 24న ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, ప్రకాశం జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బి హనుమారెడ్డి ""అంతర్వాహిని"" ఆత్మకథ ఆవిష్కరణ సభ దృశ్యాలు


















పత్రికలలో:-










Share:

బి హనుమారెడ్డి ఆత్మకథ "అంతర్వాహిని" ఆవిష్కరణ-ఆహ్వాన పత్రిక


ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం & ప్రకాశం జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో
బి. హనుమారెడ్డి ఆత్మకథ "అంతర్వాహిని ఆవిష్కరణ  కార్యక్రమం. సోమేపల్లి వెంకట సుబ్బయ్య, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సిద్ధా రాఘవరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఈదర హరిబాబు, కారణం బలరామకృష్ణముర్తి, బాలినేని శ్రీనివాస రెడ్డి, బుచేపల్లి సుబ్బారెడ్డి, నల్లూరి వెంకటేశ్వర్లు, బీరం సుందరరావు తదితరులు పాల్గుంటారు. అందరూ ఆహ్వానితులే






Share:

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం 12వ కార్యక్రమం - కవితా పఠన పోటీలు


18-11-2018 సాయంత్రం విజయవాడలో 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ''కవితా పఠన పోటీలలో పాల్గొన్న కవులు, అతిథులు బండ్ల మాధవరావు, కావూరి సత్యవతి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, చలపాక ప్రకాష్, బొమ్ము ఉమా మహేశ్వరరెడ్డి.

 ఆహ్వాన పత్రిక:-


చిత్రాలు:-



























Share:

పూనాలో పూచిన నానీలు - ఆవిష్కరణ - ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం 11వ కార్యక్రమం

     

గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన సీతా సుధాకర్ గారి పూనాలో పూచిన నానీలు ఆవిష్కరణ సభ దృశ్యాలు


వీడియో:-



ఆహ్వాన పత్రిక:-



చిత్రాలు:-


















Share:

Follow in Twitter

Follow in Facebook

  • కార్యవర్గ సభ్యుల ట్వీట్లు

    అధ్యక్ష్యుడు: ...ప్రధాన కార్యదర్శి:

    Blog Archive