Rachayitalasangham.com

బి హనుమారెడ్డి ఆత్మకథ "అంతర్వాహిని" ఆవిష్కరణ-ఆహ్వాన పత్రిక


ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం & ప్రకాశం జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో
బి. హనుమారెడ్డి ఆత్మకథ "అంతర్వాహిని ఆవిష్కరణ  కార్యక్రమం. సోమేపల్లి వెంకట సుబ్బయ్య, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సిద్ధా రాఘవరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఈదర హరిబాబు, కారణం బలరామకృష్ణముర్తి, బాలినేని శ్రీనివాస రెడ్డి, బుచేపల్లి సుబ్బారెడ్డి, నల్లూరి వెంకటేశ్వర్లు, బీరం సుందరరావు తదితరులు పాల్గుంటారు. అందరూ ఆహ్వానితులే






Share:

Follow in Twitter

Follow in Facebook

  • కార్యవర్గ సభ్యుల ట్వీట్లు

    అధ్యక్ష్యుడు: ...ప్రధాన కార్యదర్శి:

    Blog Archive