బి హనుమారెడ్డి ఆత్మకథ "అంతర్వాహిని" ఆవిష్కరణ-ఆహ్వాన పత్రిక
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం & ప్రకాశం జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో
బి. హనుమారెడ్డి ఆత్మకథ "అంతర్వాహిని ఆవిష్కరణ కార్యక్రమం. సోమేపల్లి వెంకట సుబ్బయ్య, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సిద్ధా రాఘవరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఈదర హరిబాబు, కారణం బలరామకృష్ణముర్తి, బాలినేని శ్రీనివాస రెడ్డి, బుచేపల్లి సుబ్బారెడ్డి, నల్లూరి వెంకటేశ్వర్లు, బీరం సుందరరావు తదితరులు పాల్గుంటారు. అందరూ ఆహ్వానితులే